“చ. అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధి గ్రతుక్రియల్ నొన
ర్పక విపరీతులైయు ముకరాసులదంచి ఫలంబునందగా
నక చెడురీతి నూరక ధనవ్యయ మోటయ కాని మోక్షదా
యకమగు చున్న దత్ఫలము నందరు విష్ణు పరాజ్ఞ్ముఖ క్రియల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 401).
“ca. akuṭila bhakti kēśava samarpaṇa buddhi gratukriyal nona
rpaka viparītulaiyu mukarāsuladaṃci phalaṃbunaṃdagā
naka ceḍurīti nūraka dhanavyaya mōṭaya kāni mōkṣadā
yakamagu cunna datphalamu naṃdaru viṣṇu parājñmukha kriyal”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 401).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.