← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవ తంత్రము daiva taṃtramu

Original — తెలుగు
  1. కర్మాయుత్తము; ఈశ్వరాధీనము.

  2. “ఆ. ఈశ్వరుండు విష్ణు డెవ్వేళ నెవ్వని

కేమి సేయు బురుషుడేమి యెఱుగు

నతని మాయలకు మహాత్ములు, విద్వాన్సు

లడగి మెలగుచుందు రంధులగుచు

వ. కావున దైవతంత్రంబైన పనికి వగవం బనిలేదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 9 - 175, 176)

Transliteration
  1. karmāyuttamu; īśvarādhīnamu.

  2. “ā. īśvaruṃḍu viṣṇu ḍevvēḷa nevvani

kēmi sēyu buruṣuḍēmi yeṟugu

natani māyalaku mahātmulu, vidvānsu

laḍagi melagucuṃdu raṃdhulagucu

va. kāvuna daivataṃtraṃbaina paniki vagavaṃ banilēdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 9 - 175, 176)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.