మనము అనుకున్న దానికి విపరీతముగా దైవము ఘటించుట.
“రాత్రి ర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, భాస్వాను దేష్యతి హసిష్యతి పంకజ శ్రీః |
ఇత్థం వి చింతయతి పద్మగతే ద్విరేఫే హాహంత|
హా హంత! నళినీం గజ ఉజ్జ హార ||“.
(సాయంకాలము పద్మములో ముడుచుకొనిపోయిన తుమ్మెద - “రాత్రి జరిగిపోతుంది, తెల్లవారుతుంది, వికసించును (విడును), అప్పుడు నేను ఎగిరిపోయెదను.” అని తుమ్మెద ఆశపడుచుండగానే ఒక ఏనుగు వచ్చి ఆ పద్మమును తెంపి పారవేసెను. పద్మము మఱి విడదు, తుమ్మెద ఎగిరిపోవలేదు - తానొకటి తలచిన దైవమొకటి తలచును. ఇదియే దైవము వలన కలుగు వైపరీత్యము).
manamu anukunna dāniki viparītamugā daivamu ghaṭiṃcuṭa.
“rātri rgamiṣyati bhaviṣyati suprabhātaṃ, bhāsvānu dēṣyati hasiṣyati paṃkaja śrīḥ |
itthaṃ vi ciṃtayati padmagatē dvirēphē hāhaṃta|
hā haṃta! naḷinīṃ gaja ujja hāra ||“.
(sāyaṃkālamu padmamulō muḍucukonipōyina tummeda - “rātri jarigipōtuṃdi, tellavārutuṃdi, vikasiṃcunu (viḍunu), appuḍu nēnu egiripōyedanu.” ani tummeda āśapaḍucuṃḍagānē oka ēnugu vacci ā padmamunu teṃpi pāravēsenu. padmamu maṟi viḍadu, tummeda egiripōvalēdu - tānokaṭi talacina daivamokaṭi talacunu. idiyē daivamu valana kalugu vaiparītyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.