← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవగతి daivagati

Original — తెలుగు
  1. దేవుని లీలా సంకల్పము.

  2. “ఆ. అమరులైన దనుజులైనను నరులైన

నెంత నిపుణలైన నెవ్వరైన

దైవికార్థచయము దప్పింపగాలేరు - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 10 - 402)

Transliteration
  1. dēvuni līlā saṃkalpamu.

  2. “ā. amarulaina danujulainanu narulaina

neṃta nipuṇalaina nevvaraina

daivikārthacayamu dappiṃpagālēru - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 10 - 402)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.