← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవజ్ఞః daivajñaḥ

Original — తెలుగు
  1. దైవస్య సూక్ష్మత్వాత్ సూక్ష్మజ్ఞః - ఇత్యర్ధః.

(దైవము సూక్ష్మమగునది కనుక సూక్ష్మవస్తువులను తెలిసినవాడు).

  1. జ్యోతిష శాస్త్రవేత్త, (జ్యోతిషశాస్త్రము తెలిసినవాడు). త్రికాలవేది.
Transliteration
  1. daivasya sūkṣmatvāt sūkṣmajñaḥ - ityardhaḥ.

(daivamu sūkṣmamagunadi kanuka sūkṣmavastuvulanu telisinavāḍu).

  1. jyōtiṣa śāstravētta, (jyōtiṣaśāstramu telisinavāḍu). trikālavēdi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.