(పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితముగా జరుగునది - ముందుగా తెలియరానిది).
అదృష్ట వశాత్ = (జీవుని అదృష్టమువలన).
“అసంకల్పితమేవాహ యదకస్మాత్ ప్రవర్తతే |
నివర్త్యారంభమారంభం నను దైవస్య కర్మ తత్ ||”
(అవుతుంది అని అనికొనినది ఆగిపోయి, అనుకొననిది హఠాత్తుగా జరుగుట. ఇట్టిది’ దైవాత్’ అని, లేక, ఘటన అని చెప్పుచుందురు - అనగా కనబడని శక్తి దానికి కారణము - ఆ కారణమే దైవము - తెలియకయే జరుగు కర్మఫలము) - (అదియే అపూర్వమని చెప్పబడును).
(pūrva janmalō cēsina karma phalitamugā jarugunadi - muṃdugā teliyarānidi).
adṛṣṭa vaśāt = (jīvuni adṛṣṭamuvalana).
“asaṃkalpitamēvāha yadakasmāt pravartatē |
nivartyāraṃbhamāraṃbhaṃ nanu daivasya karma tat ||”
(avutuṃdi ani anikoninadi āgipōyi, anukonanidi haṭhāttugā jaruguṭa. iṭṭidi’ daivāt’ ani, lēka, ghaṭana ani ceppucuṃduru - anagā kanabaḍani śakti dāniki kāraṇamu - ā kāraṇamē daivamu - teliyakayē jarugu karmaphalamu) - (adiyē apūrvamani ceppabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.