(దేవుని అర్చన చేయుటే యజ్ఞముని చేయుట).
(దేవునికి సంబంధించినది దైవము - అనగా దేవుని అర్చించుట - పూజించుట - అదియే యజ్ఞము).
(భగవంతుడే యజ్ఞము - భగవదుపాసనయే యజ్ఞము - యతులకు భగవదుపాసన కాక మఱియొక యజ్ఞములేదు).
(దైవము గుఱించి ఉపాసనయే యజ్ఞముగా కొందఱు చేయుదురు).
(dēvuni arcana cēyuṭē yajñamuni cēyuṭa).
(dēvuniki saṃbaṃdhiṃcinadi daivamu - anagā dēvuni arciṃcuṭa - pūjiṃcuṭa - adiyē yajñamu).
(bhagavaṃtuḍē yajñamu - bhagavadupāsanayē yajñamu - yatulaku bhagavadupāsana kāka maṟiyoka yajñamulēdu).
(daivamu guṟiṃci upāsanayē yajñamugā koṃdaṟu cēyuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.