దైవముచే సిద్ధము చేయబడినది - అట్టిది భగవంతుని ఆధీనములో నుండునదికనుక ఇతరులు దానిని ఆయత్తము చేయజాలరు - కలుగునట్లు చేయజాలరు.
“మ. బలహీనాంగులకున్ బలాధికులకున్ బ్రత్యర్ధి భావోద్యమం
బులు గల్పించి, వినాశమున్ నెఱపి యీ భూభారమున్ ని
శ్చల బుద్ధిన్ గృతకార్యుడై చనియె నా సర్వేశ్వరుండచ్యుతుం
డలఘుండేమని చెప్పుదున్ భగవదా యత్తంబు పృధ్వీశ్వరా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 342)
daivamucē siddhamu cēyabaḍinadi - aṭṭidi bhagavaṃtuni ādhīnamulō nuṃḍunadikanuka itarulu dānini āyattamu cēyajālaru - kalugunaṭlu cēyajālaru.
“ma. balahīnāṃgulakun balādhikulakun bratyardhi bhāvōdyamaṃ
bulu galpiṃci, vināśamun neṟapi yī bhūbhāramun ni
ścala buddhin gṛtakāryuḍai caniye nā sarvēśvaruṃḍacyutuṃ
ḍalaghuṃḍēmani ceppudun bhagavadā yattaṃbu pṛdhvīśvarā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 342)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.