← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవీ ప్రకృతి daivī prakṛti

Original — తెలుగు
  1. “దేవానాం ప్రకృతిః - శమ దమ దయా, శ్రద్ధా లక్షణా” (శ్రీశంకరః)

(దేవతులస్వభావము - శమము, దమము, దయ, శ్రద్ధ మొదలగు లక్షణములు గలది).

  1. దైవీ సాత్వి కీ ప్రకృతి. (దైవీ ప్రకృతి యనగా సాత్విక ప్రకృతి - సత్వగుణముయొక్క ప్రభావము).

  2. “మహాత్మనస్తుమాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |

భజంత్య నన్యమనసో జ్ఞాత్వా భూతాదిమ వ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 13)

(దైవీప్రకృతి గల మహాత్ములు నన్ను భూతములకు కారణమైనవానినిగను, అవ్యయుడుగను తెలుసుకొని అనన్య మనసుతో నన్ను భజించెదరు).

Transliteration
  1. “dēvānāṃ prakṛtiḥ - śama dama dayā, śraddhā lakṣaṇā” (śrīśaṃkaraḥ)

(dēvatulasvabhāvamu - śamamu, damamu, daya, śraddha modalagu lakṣaṇamulu galadi).

  1. daivī sātvi kī prakṛti. (daivī prakṛti yanagā sātvika prakṛti - satvaguṇamuyokka prabhāvamu).

  2. “mahātmanastumāṃ pārtha daivīṃ prakṛtimāśritāḥ |

bhajaṃtya nanyamanasō jñātvā bhūtādima vyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 13)

(daivīprakṛti gala mahātmulu nannu bhūtamulaku kāraṇamainavāniniganu, avyayuḍuganu telusukoni ananya manasutō nannu bhajiṃcedaru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.