(దేవతుల సంపద).
(దేవతులకు సంబంధించిన సంపద దైవీ సంపద. దేవతులనగా భగవంతుని ఆజ్ఞను అనుసరించి వర్తించు శీలము గలవారు. అట్టివాఱి సంపద దైవీ సంపద. అట్టి సంపద భగవదాజ్ఞానుసారమే కలుగునది). (శ్రీమద్భగవద్గీతలో - 16 - 1 to 3) లో దైవీసంపద వర్ణించబడినది).
(dēvatula saṃpada).
(dēvatulaku saṃbaṃdhiṃcina saṃpada daivī saṃpada. dēvatulanagā bhagavaṃtuni ājñanu anusariṃci vartiṃcu śīlamu galavāru. aṭṭivāṟi saṃpada daivī saṃpada. aṭṭi saṃpada bhagavadājñānusāramē kalugunadi). (śrīmadbhagavadgītalō - 16 - 1 to 3) lō daivīsaṃpada varṇiṃcabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.