← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవీ daivī

Original — తెలుగు
  1. దైవ సంబంధమైనది; అలౌకిక సామర్థ్యము గలది.

  2. దేవస్య విష్ణోః శక్తీ. (దేవుడగు విష్ణువుయొక్క శక్తి).

  3. స్వయం జ్యోతిః (స్వయముగా ప్రకాశించునది).

Transliteration
  1. daiva saṃbaṃdhamainadi; alaukika sāmarthyamu galadi.

  2. dēvasya viṣṇōḥ śaktī. (dēvuḍagu viṣṇuvuyokka śakti).

  3. svayaṃ jyōtiḥ (svayamugā prakāśiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.