← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవోపహతులు daivōpahatulu

Original — తెలుగు
  1. దైవానుగ్రహ శూన్యాః (దేవుని దయ లేనివారు - అదృష్టహీనులు).

  2. “సీ. మఱి భేద బుద్ధి గర్మ ప్రవర్తనముల మదయుతులయి దుష్ట హృదయులగుచు

పరవిభ వాసహ్య భవమనో వ్యాధుల దగిలి మర్మాత్మ భేదకములయిన

బహు దురుక్తులచేత బరుల బీడించుచునుండు మూఢులను దైవోపహతుల

గా దలపోసి యక్కపట చిత్తులకు నీవంటిసత్పురుషుడే వలననైన

తే. హింస గావింపకుండు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 6 - 149)

Transliteration
  1. daivānugraha śūnyāḥ (dēvuni daya lēnivāru - adṛṣṭahīnulu).

  2. “sī. maṟi bhēda buddhi garma pravartanamula madayutulayi duṣṭa hṛdayulagucu

paravibha vāsahya bhavamanō vyādhula dagili marmātma bhēdakamulayina

bahu duruktulacēta barula bīḍiṃcucunuṃḍu mūḍhulanu daivōpahatula

gā dalapōsi yakkapaṭa cittulaku nīvaṃṭisatpuruṣuḍē valananaina

tē. hiṃsa gāviṃpakuṃḍu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 6 - 149)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.