” శ్లో|| స్త్రీరూపో వామ భాగాంగా దక్షిణాంగ స్సదాశివః |
శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుః ||
ఇత్యుక్తిత్వాత్ శ్రీచక్రం నామ విశ్వ విరాట్స్వరూపమితి తస్య శ్రీచక్రస్య పురుషాఖ్య దక్షిణభాగ ఏవ బ్రహ్మ ప్రథానత్వోపాసిత శ్రీవిద్యాయాః దక్షిణాచారత్వం. తస్యైవ వామాంగరూప ప్రకృత్యాత్మక స్త్రీ ప్రధానత్వోపాసిత శ్రీవిద్యా యా ఏవ వామాచారత్వ మిత్యేవోక్తం భవతి”
(శ్రీదేవీ భాగవతం)
(వామాంగమనెడి వామపార్శ్వము స్త్రీస్వరూపమనియు, దక్షిణాంగమనెడి కుడిపార్శ్వమునకు పురుషుడనబడు సదాశివుడనియు, మొత్తము ఆ విరాట్పురుషుడే శ్రీచక్రస్వరూపమనియు కావుననే శ్రీచక్రమనునది శివశక్త్యాత్మకమనియు చెప్పబడియుండుటవలన ఆ విరాట్పురుష దక్షిణ భాగము పురుషపరబ్రహ్మ ప్రధానోపాసనా విధానమునకు దక్షిణాచారమనియు, స్త్రీ ప్రధానోపాసనకు వామాచారమనియు పేరు).
” ślō|| strīrūpō vāma bhāgāṃgā dakṣiṇāṃga ssadāśivaḥ |
śivaśaktyātmakaṃ jñēyaṃ śrīcakraṃ śivayōrvapuḥ ||
ityuktitvāt śrīcakraṃ nāma viśva virāṭsvarūpamiti tasya śrīcakrasya puruṣākhya dakṣiṇabhāga ēva brahma prathānatvōpāsita śrīvidyāyāḥ dakṣiṇācāratvaṃ. tasyaiva vāmāṃgarūpa prakṛtyātmaka strī pradhānatvōpāsita śrīvidyā yā ēva vāmācāratva mityēvōktaṃ bhavati”
(śrīdēvī bhāgavataṃ)
(vāmāṃgamaneḍi vāmapārśvamu strīsvarūpamaniyu, dakṣiṇāṃgamaneḍi kuḍipārśvamunaku puruṣuḍanabaḍu sadāśivuḍaniyu, mottamu ā virāṭpuruṣuḍē śrīcakrasvarūpamaniyu kāvunanē śrīcakramanunadi śivaśaktyātmakamaniyu ceppabaḍiyuṃḍuṭavalana ā virāṭpuruṣa dakṣiṇa bhāgamu puruṣaparabrahma pradhānōpāsanā vidhānamunaku dakṣiṇācāramaniyu, strī pradhānōpāsanaku vāmācāramaniyu pēru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.