← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దమము damamu

Original — తెలుగు
  1. బాహ్యేంద్రియ నిగ్రహః, బాహ్యేంద్రియ జయః.

(బాహ్యేంద్రియములను నిగ్రహించుట, తనవశములో నుంచుకొనుట).

  1. బాహ్య కరణానాం ఉపశమః, ఉపరమః, బాహ్యేంద్రియ నైశ్చల్యం.

(బాహ్యేంద్రియములను శమింపచేయుట, వశము చేసుకొనుట, వాటిని నిశ్చలముగానుంచుట, బాహ్యేంద్రియములు వాటి వృత్తులను చేయకుండ అణచుట).

  1. కుత్సితాత్కరణో, విప్ర, యచ్చ చిత్త నివారణం సకీర్తితో దమః.

(చెడ్డకర్మలనుండి మనసును మరలించుట).

  1. “విషయే భ్యః పరావర్త్య స్థాపనం స్వ స్వగోలకే| ఉభయేషామింద్రియాణాం సదమః కీర్తితః”. (శ్రీశంకరః - వివేకచూడామణి)

(జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను విషయములనుండి మరలించుట).

  1. “అంతఃకరణ నియమనం” (శ్రీమాన్ రామానుజః)

(మనస్సును అరికట్టుట).

  1. దోష దృష్టి పూర్వకం శాస్త్ర చింతారూపకశాఘా తేన తత్తచ్ఛబ్దాది రూపవిషయ మార్గేభ్యః ఇంద్రియరూపహ యానాం స్వవశుతాపాదనం దమః -.

(శాస్త్ర చింతారూపమైన త్రాడుతో - కొరడాతో - వాటి వాటి విషయములైన శబ్దము మొదలగువాటి మార్గమునుండి ఇంద్రియములను గుఱ్ఱములను తన వశములోనుంచుకొనుట - దమము).

  1. “చిత్తశుద్ధి గలిగి నిత్య తృప్తుండౌట దమంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)

  2. క్లేశము నోర్చుకొనుట.

Transliteration
  1. bāhyēṃdriya nigrahaḥ, bāhyēṃdriya jayaḥ.

(bāhyēṃdriyamulanu nigrahiṃcuṭa, tanavaśamulō nuṃcukonuṭa).

  1. bāhya karaṇānāṃ upaśamaḥ, uparamaḥ, bāhyēṃdriya naiścalyaṃ.

(bāhyēṃdriyamulanu śamiṃpacēyuṭa, vaśamu cēsukonuṭa, vāṭini niścalamugānuṃcuṭa, bāhyēṃdriyamulu vāṭi vṛttulanu cēyakuṃḍa aṇacuṭa).

  1. kutsitātkaraṇō, vipra, yacca citta nivāraṇaṃ sakīrtitō damaḥ.

(ceḍḍakarmalanuṃḍi manasunu maraliṃcuṭa).

  1. “viṣayē bhyaḥ parāvartya sthāpanaṃ sva svagōlakē| ubhayēṣāmiṃdriyāṇāṃ sadamaḥ kīrtitaḥ”. (śrīśaṃkaraḥ - vivēkacūḍāmaṇi)

(jñānēṃdriyamulanu, karmēṃdriyamulanu viṣayamulanuṃḍi maraliṃcuṭa).

  1. “aṃtaḥkaraṇa niyamanaṃ” (śrīmān rāmānujaḥ)

(manassunu arikaṭṭuṭa).

  1. dōṣa dṛṣṭi pūrvakaṃ śāstra ciṃtārūpakaśāghā tēna tattacchabdādi rūpaviṣaya mārgēbhyaḥ iṃdriyarūpaha yānāṃ svavaśutāpādanaṃ damaḥ -.

(śāstra ciṃtārūpamaina trāḍutō - koraḍātō - vāṭi vāṭi viṣayamulaina śabdamu modalaguvāṭi mārgamunuṃḍi iṃdriyamulanu guṟṟamulanu tana vaśamulōnuṃcukonuṭa - damamu).

  1. “cittaśuddhi galigi nitya tṛptuṃḍauṭa damaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)

  2. klēśamu nōrcukonuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.