(తాను అల్పుడని తెలిసియు గొప్పవాడనని ప్రదర్శించుట దంభము)
(తను చేసిన ధర్మము ప్రకటించుకొనుట, చేసిన ధర్మము ఇతరులతో చెప్పుకొనుట).
(ధర్మాత్ముడు అను కీర్తిరావలెనను ఉద్దేశముతో ధర్మముననుసరించుట దంభము).
(ధనమానములు తనలో లోపించుటచేతగాని, తన స్వభావదోషమువల్లగాని తనలో లేని గుణములను ప్రదర్శించు టకు ప్రయత్నించుట ; తనను ధర్మాత్ముడనిగాను, భక్తుడుగాను త్యాగిగాను ప్రకటించుటకు చేసిన అసత్ప్రయాసము - దుర్మార్గప్రచారము - దంభము).
కపటము
మిధ్యాచారః (కపటమైన ప్రవర్తన).
ధర్మ లక్షణ రహితో ధర్మవదా భాసమానో వాయః స దంభః; లోకం ప్రలోభ్య ధనాపహరణార్ధం క్రియమానోయః సోపి దంభః.
(ధర్మలక్షణము లేనప్పటికీ ధర్మమువలె కనబడునది; లోకమును వంచించి ధనమునపహరిచు నిమిత్తము చేయునది కూడ దంభము).
(tānu alpuḍani telisiyu goppavāḍanani pradarśiṃcuṭa daṃbhamu)
(tanu cēsina dharmamu prakaṭiṃcukonuṭa, cēsina dharmamu itarulatō ceppukonuṭa).
(dharmātmuḍu anu kīrtirāvalenanu uddēśamutō dharmamunanusariṃcuṭa daṃbhamu).
(dhanamānamulu tanalō lōpiṃcuṭacētagāni, tana svabhāvadōṣamuvallagāni tanalō lēni guṇamulanu pradarśiṃcu ṭaku prayatniṃcuṭa ; tananu dharmātmuḍanigānu, bhaktuḍugānu tyāgigānu prakaṭiṃcuṭaku cēsina asatprayāsamu - durmārgapracāramu - daṃbhamu).
kapaṭamu
midhyācāraḥ (kapaṭamaina pravartana).
dharma lakṣaṇa rahitō dharmavadā bhāsamānō vāyaḥ sa daṃbhaḥ; lōkaṃ pralōbhya dhanāpaharaṇārdhaṃ kriyamānōyaḥ sōpi daṃbhaḥ.
(dharmalakṣaṇamu lēnappaṭikī dharmamuvale kanabaḍunadi; lōkamunu vaṃciṃci dhanamunapaharicu nimittamu cēyunadi kūḍa daṃbhamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.