← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దరిద్రః daridraḥ

Original — తెలుగు
  1. ద్రవ్యహీనః. (ధనము లేనివాడు).

  2. అకించనః (ఏమియు లేనివాడు).

  3. “విశాల తృష్ణః” (శ్రీశంకరః)

(మిక్కుటమగు ఆశకలవాడు).

“సతు భావతు దరిద్రో యస్య తృష్ణా విశాలా మనసిచ పరితుష్టే కో(అ)ర్థవాన్ కో దరిద్రః?” (భర్తృహరి - వైరాగ్యశతకము)

(ఎక్కువ తృష్ణగలవాడు దరిద్రుడు - ఎంత ఉన్నను, ఎన్ని ఉన్నను ఇంకనుకావలెనను కోరుట యేదో లేకపోవుటయే. అదియే దరిద్రము. మనస్సంతుష్టి కలిగియున్నయెడల దరిద్రుడనిలేడు, ధనవంతుడనిలేడు).

  1. “బంధు గురు జనంబులయెడ భేదబుద్ధినొంది శరీరంబు గృహంబుగా భావించినవాడె దరిద్రుండు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)

Transliteration
  1. dravyahīnaḥ. (dhanamu lēnivāḍu).

  2. akiṃcanaḥ (ēmiyu lēnivāḍu).

  3. “viśāla tṛṣṇaḥ” (śrīśaṃkaraḥ)

(mikkuṭamagu āśakalavāḍu).

“satu bhāvatu daridrō yasya tṛṣṇā viśālā manasica parituṣṭē kō(a)rthavān kō daridraḥ?” (bhartṛhari - vairāgyaśatakamu)

(ekkuva tṛṣṇagalavāḍu daridruḍu - eṃta unnanu, enni unnanu iṃkanukāvalenanu kōruṭa yēdō lēkapōvuṭayē. adiyē daridramu. manassaṃtuṣṭi kaligiyunnayeḍala daridruḍanilēḍu, dhanavaṃtuḍanilēḍu).

  1. “baṃdhu guru janaṃbulayeḍa bhēdabuddhinoṃdi śarīraṃbu gṛhaṃbugā bhāviṃcinavāḍe daridruṃḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.