“శా. సంపన్నుండొరుగానలేడు తనువున్ సంసారమున్నమ్మి హిం
సింపంజూచు; దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హిం
సింపం డన్యుల; నాత్మకున్ సములుగా చింతించు ; నట్లౌట ద
త్సంపన్నాందున కం జనంబు వినుమీ దారిద్ర్యమూహింపగన్ ||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూర్వ భాగము - )
“śā. saṃpannuṃḍorugānalēḍu tanuvun saṃsāramunnammi hiṃ
siṃpaṃjūcu; daridruḍettuvaḍi śuṣkībhūtuḍai cikki hiṃ
siṃpaṃ ḍanyula; nātmakun samulugā ciṃtiṃcu ; naṭlauṭa da
tsaṃpannāṃduna kaṃ janaṃbu vinumī dāridryamūhiṃpagan ||” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pūrva bhāgamu - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.