← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దర్పః darpaḥ

Original — తెలుగు
  1. “విద్యాధన స్వజనాది నిమిత్తః ఉత్సేకః (శ్రీశంకరః).

(విద్య, ధనము, బంధుజనులు, పరివారము కలిగి ఉన్నందువలన కలుగు ఉత్సేకము).

  1. “దర్పోనామ యస్య ఉద్భవే ధర్మం అతిక్రామతి ఇతి సః, అయం అంతః కరణాశ్రయః దోష విశేషః” (శ్రీ శంకరః)

(ధర్మమునతిక్రమించి ఆచరించుట). (ఇది అంతః కరణమునాశ్రయించు ఒక దోషము).

  1. “దర్పోనామ హర్షానంతరభావీ, ధర్మాతిక్రమ హేతుః”. (శ్రీశంకరః)

(సంతోషముతర్వాత కలుగునది, ధర్మము నతిక్రమింపచేయునది).

  1. నేను అన్ని విధముల సమర్ధుడను - నాకు సాటి ఎవారూలేరు - అను చిత్తవృత్తి - గర్వము.
Transliteration
  1. “vidyādhana svajanādi nimittaḥ utsēkaḥ (śrīśaṃkaraḥ).

(vidya, dhanamu, baṃdhujanulu, parivāramu kaligi unnaṃduvalana kalugu utsēkamu).

  1. “darpōnāma yasya udbhavē dharmaṃ atikrāmati iti saḥ, ayaṃ aṃtaḥ karaṇāśrayaḥ dōṣa viśēṣaḥ” (śrī śaṃkaraḥ)

(dharmamunatikramiṃci ācariṃcuṭa). (idi aṃtaḥ karaṇamunāśrayiṃcu oka dōṣamu).

  1. “darpōnāma harṣānaṃtarabhāvī, dharmātikrama hētuḥ”. (śrīśaṃkaraḥ)

(saṃtōṣamutarvāta kalugunadi, dharmamu natikramiṃpacēyunadi).

  1. nēnu anni vidhamula samardhuḍanu - nāku sāṭi evārūlēru - anu cittavṛtti - garvamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.