← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దర్శనము darśanamu

Original — తెలుగు
  1. దృశ్యతే ఇతి దర్శనం, రూపం

(చూడబడునది - రూపము).

  1. శ్రోత్రము మొదలగు ఇంద్రియములనుండి పైకి వచ్చు శ్రవణా ద్యంతఃకరణ వృత్తులు దర్శనము.
Transliteration
  1. dṛśyatē iti darśanaṃ, rūpaṃ

(cūḍabaḍunadi - rūpamu).

  1. śrōtramu modalagu iṃdriyamulanuṃḍi paiki vaccu śravaṇā dyaṃtaḥkaraṇa vṛttulu darśanamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.