← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దర్శనములు darśanamulu

Original — తెలుగు
  1. శైవశాక్త సౌర గణేశ వైష్ణవ నాస్తికమత ప్రతిపాదకాని షడ్దర్శనాని సంతి.

(శివుడు, శక్తి, సూర్యుడు గణేశ్వరుడు, విష్ణువు అను అయిదు దైవముల గుఱించియు, నాస్తికము (దేవుడు లేడు) అను దానిని గుఱించియు గల మతమును భోధించునవి ఆరు దర్శనములు).

  1. సృష్టి స్థితిలయాది విషయములను నిరూపణము చేయుచు మానవులకు ఆదర్శ గమ్యస్థానమును తెలియ చేయునవి దర్శనములు - షడ్దర్శనములు - పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, సాంఖ్యము, యోగము, వైశేషికము, నైయాయికము అనునవి ఆరు దర్శనములు. ఇవి ఆస్తిక దర్శనములు.
Transliteration
  1. śaivaśākta saura gaṇēśa vaiṣṇava nāstikamata pratipādakāni ṣaḍdarśanāni saṃti.

(śivuḍu, śakti, sūryuḍu gaṇēśvaruḍu, viṣṇuvu anu ayidu daivamula guṟiṃciyu, nāstikamu (dēvuḍu lēḍu) anu dānini guṟiṃciyu gala matamunu bhōdhiṃcunavi āru darśanamulu).

  1. sṛṣṭi sthitilayādi viṣayamulanu nirūpaṇamu cēyucu mānavulaku ādarśa gamyasthānamunu teliya cēyunavi darśanamulu - ṣaḍdarśanamulu - pūrvamīmāṃsa, uttaramīmāṃsa, sāṃkhyamu, yōgamu, vaiśēṣikamu, naiyāyikamu anunavi āru darśanamulu. ivi āstika darśanamulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.