← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దశదోషాః daśadōṣāḥ

Original — తెలుగు

“స్తేయం హింసా, అబ్రహ్మచర్యం, ఇత్యేతే త్రయః శరీర దోషాః, అనృతం పరనిందా, కటుభాషణం, వృధాలాపం ఇత్యేతే చత్వారో వాగ్దోషాః, ఇచ్ఛా, చింతా, బుద్ధిమాంద్యం ఇత్యేతే త్రయో మనోదోషాః ||”. (నృసింహతాపిన్యుపషత్)

(దొంగతనము, హింస, చారత్వము, ఈ మూడు శరీరమునకు సంబంధించిన దోషములు. అబద్ధము, పరుల నిందించుట, కఠినభాషణము, వాచాలత - ఈ నాలుగు వాక్కు వల్ల కలుగు దోషములు. తృష్ణ, చింత, మాంద్యము - ఈ మూడు మనస్సుకు సంబంధించిన దోషములు - ఇవి అన్ని కలిసి దశదోషములు).

Transliteration

“stēyaṃ hiṃsā, abrahmacaryaṃ, ityētē trayaḥ śarīra dōṣāḥ, anṛtaṃ paraniṃdā, kaṭubhāṣaṇaṃ, vṛdhālāpaṃ ityētē catvārō vāgdōṣāḥ, icchā, ciṃtā, buddhimāṃdyaṃ ityētē trayō manōdōṣāḥ ||”. (nṛsiṃhatāpinyupaṣat)

(doṃgatanamu, hiṃsa, cāratvamu, ī mūḍu śarīramunaku saṃbaṃdhiṃcina dōṣamulu. abaddhamu, parula niṃdiṃcuṭa, kaṭhinabhāṣaṇamu, vācālata - ī nālugu vākku valla kalugu dōṣamulu. tṛṣṇa, ciṃta, māṃdyamu - ī mūḍu manassuku saṃbaṃdhiṃcina dōṣamulu - ivi anni kalisi daśadōṣamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.