“శ్లో||. వరేణ్యా వరదా చైవ వరిష్టా వరవర్ణినీ |
గరిష్టాచ వరాహచ వరార్హాచ |
నీల గంగా తథా సంధ్యా సర్వదా భోగమోక్షదా || (దేవీభాగవతము)
(వరేణ్యా, వరదా, వరిష్టా, వరవర్ణినీ, గరిష్టా, వరార్హా, వరారోహ, నీలగంగా, సంధ్యా - ఎల్లపుడు భోగమును ఐశ్వర్యము నిచ్చునవి దుర్గాదేవి రూపములు).
“ślō||. varēṇyā varadā caiva variṣṭā varavarṇinī |
gariṣṭāca varāhaca varārhāca |
nīla gaṃgā tathā saṃdhyā sarvadā bhōgamōkṣadā || (dēvībhāgavatamu)
(varēṇyā, varadā, variṣṭā, varavarṇinī, gariṣṭā, varārhā, varārōha, nīlagaṃgā, saṃdhyā - ellapuḍu bhōgamunu aiśvaryamu niccunavi durgādēvi rūpamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.