← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దాసః dāsaḥ

Original — తెలుగు
  1. ఆత్మానం దదా తీతి దాసః. (తననైనను సమర్పించువాడు)

  2. సేవకః ; చరణానువర్తీ. (పరిచర్య చేయువాడు - అడుగుజాడలలో నడుచువాడు).

  3. భక్తః (భక్తుడు).

Transliteration
  1. ātmānaṃ dadā tīti dāsaḥ. (tananainanu samarpiṃcuvāḍu)

  2. sēvakaḥ ; caraṇānuvartī. (paricarya cēyuvāḍu - aḍugujāḍalalō naḍucuvāḍu).

  3. bhaktaḥ (bhaktuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.