← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దాసానుదాసః dāsānudāsaḥ

Original — తెలుగు

దాసానాం అను దాసః (దాసులకు దాసుడు).

“భృత్యస్య భృత్య ఇదమాం స్మర, లోకనాధ!”.(ముకుందమాల). (భగవద్భక్తులకు భక్తుడు - అని నన్నుతలుచుము).

Transliteration

dāsānāṃ anu dāsaḥ (dāsulaku dāsuḍu).

“bhṛtyasya bhṛtya idamāṃ smara, lōkanādha!”.(mukuṃdamāla). (bhagavadbhaktulaku bhaktuḍu - ani nannutalucumu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.