← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దశప్రాణాః daśaprāṇāḥ

Original — తెలుగు

ప్రాణాపానవ్యానో దానసమాన, నాగ, కూర్మ, కృకర దేవదత్త ధనంజయాఖ్యాః -

(పంచ ప్రాణములు - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. పంచ ఉపప్రాణములు - నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయములు - ఈ పది వాయువులు).

(ఒకటే అయిన వాయువు శరీరములో వేఱు వేఱు స్థానామములలో వేఱు వేఱు విధములుగా పనిచేయుటవలన వేఱు వేఱు నామములతో వ్యవహరించ బడుచున్నవి).

Transliteration

prāṇāpānavyānō dānasamāna, nāga, kūrma, kṛkara dēvadatta dhanaṃjayākhyāḥ -

(paṃca prāṇamulu - prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu. paṃca upaprāṇamulu - nāga, kūrma, kṛkara, dēvadatta, dhanaṃjayamulu - ī padi vāyuvulu).

(okaṭē ayina vāyuvu śarīramulō vēṟu vēṟu sthānāmamulalō vēṟu vēṟu vidhamulugā panicēyuṭavalana vēṟu vēṟu nāmamulatō vyavahariṃca baḍucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.