← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దశావతారములు daśāvatāramulu

Original — తెలుగు

మత్స్య కూర్మ వరాహశ్చ నారశిమ్హశ్చ వామనః |

రామో రామశ్చ రామశ్చ బుద్ధః కలికేవచ ||“.

(భగవంతుని అవతారములు అసంఖ్యాకములు. వాటిలో ముఖ్యమైనవి పది - మత్స్యావతారము, కూర్మావతారము, వరహావతారము, నరసింహావతారము, వామనావతారము పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కలికావతారము). (చూడుము : - అవతారములు).

Transliteration

matsya kūrma varāhaśca nāraśimhaśca vāmanaḥ |

rāmō rāmaśca rāmaśca buddhaḥ kalikēvaca ||“.

(bhagavaṃtuni avatāramulu asaṃkhyākamulu. vāṭilō mukhyamainavi padi - matsyāvatāramu, kūrmāvatāramu, varahāvatāramu, narasiṃhāvatāramu, vāmanāvatāramu paraśurāmāvatāramu, rāmāvatāramu, kṛṣṇāvatāramu, buddhāvatāramu, kalikāvatāramu). (cūḍumu : - avatāramulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.