(ప్రాణము మొదలగు అయిదువాయువులు ముఖ్యమైనవి, నాగము మొదలగువాయువులు అయిదు ఉపప్రాణములు).
నాగః కూర్మశ్చ కృకరో దేవదత్తో ధనంజయః |
ఏతే నాడీషు సర్వాసు చరంతి దశవాయవః ||“.
(పాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము, ఇవి పంచప్రాణములు. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనునవి పంచ ఉపప్రాణములు. ఈ పదివాయువులు అన్ని నాడుల యందు సంచరించుచుండును). (వీటిని వేఱు వేఱుగా చూడుము).
(prāṇamu modalagu ayiduvāyuvulu mukhyamainavi, nāgamu modalaguvāyuvulu ayidu upaprāṇamulu).
nāgaḥ kūrmaśca kṛkarō dēvadattō dhanaṃjayaḥ |
ētē nāḍīṣu sarvāsu caraṃti daśavāyavaḥ ||“.
(pāṇamu, apānamu, vyānamu, samānamu, udānamu, ivi paṃcaprāṇamulu. nāgamu, kūrmamu, kṛkaramu, dēvadattamu, dhanaṃjayamu anunavi paṃca upaprāṇamulu. ī padivāyuvulu anni nāḍula yaṃdu saṃcariṃcucuṃḍunu). (vīṭini vēṟu vēṟugā cūḍumu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.