“పురాణన్యాయ మీమాంసా, ధర్మ శాస్త్రాణి, శిక్షాకల్ప వ్యాకరణ నిరుక్త ఛందో జ్యోతిషాణిషడంగాని ఇతి దశ విద్యాస్థానాని, వేదార్ధ జ్ఞాన హేతువః.”
(పురాణములు, న్యాయశాస్త్రము, మీమాంసాశాస్త్రము, ధర్మశాస్త్రము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషం, వేదాంగములు - ఇవి పది విద్యాస్థానములు - వేదార్ధ జ్ఞానమునకు హేతువులు, కారణములు, వేదార్ధజ్ఞానము కలుగ చేయునవి).
“purāṇanyāya mīmāṃsā, dharma śāstrāṇi, śikṣākalpa vyākaraṇa nirukta chaṃdō jyōtiṣāṇiṣaḍaṃgāni iti daśa vidyāsthānāni, vēdārdha jñāna hētuvaḥ.”
(purāṇamulu, nyāyaśāstramu, mīmāṃsāśāstramu, dharmaśāstramu, śikṣa, kalpamu, vyākaraṇamu, niruktamu, caṃdassu, jyōtiṣaṃ, vēdāṃgamulu - ivi padi vidyāsthānamulu - vēdārdha jñānamunaku hētuvulu, kāraṇamulu, vēdārdhajñānamu kaluga cēyunavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.