ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మండూక్య, ఛాందోగ్య, తైత్తిరీయ, ఐతరేయ, బ్రుహదారణ్యకోపనిషత్తులను దశోపనిషత్తులు.
ఉపనిషత్తులు మొత్తము 108 ఉన్నను కొందఱు వేదాంతులుమతోద్ధారకులు ఈ పది ఉపనిషత్తులని గమనించిరి. మిగిలినవి కొన్ని శైవోపనిషత్తులు, కొన్ని వైష్ణవోపనిషత్తులు అని ఈ రీతిగా వారి వారి మతానుసారముగా నిర్ణయించుకొనిరి. ఈ దశోపనిషత్తులు అన్నిమతములవారికిన్నీ ప్రమాణమే.
īśa, kēna, kaṭha, praśna, muṃḍaka, maṃḍūkya, chāṃdōgya, taittirīya, aitarēya, bruhadāraṇyakōpaniṣattulanu daśōpaniṣattulu.
upaniṣattulu mottamu 108 unnanu koṃdaṟu vēdāṃtulumatōddhārakulu ī padi upaniṣattulani gamaniṃciri. migilinavi konni śaivōpaniṣattulu, konni vaiṣṇavōpaniṣattulu ani ī rītigā vāri vāri matānusāramugā nirṇayiṃcukoniri. ī daśōpaniṣattulu annimatamulavārikinnī pramāṇamē.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.