నిష్కామ భావేన శరీరం మనోవాణీం సర్వమేవ స్వామినే అర్పయిత్వా ఏకం ఆత్మనః స్వామినః విహాయ జగతి ద్వితీయస్య కస్యాపిజ్ఞానా భావః - అయం దాస్య భక్తేరా దర్శః -
(కోరిక లేక శరీరమును, మనస్సును, వాక్కును సర్వమును తన ప్రభువునకు (భగవంతునకు) అర్పించి, తన స్వామి తప్ప జగత్తులో ఇంకెవరూ లేరు అను జ్ఞానము కలిగియుండుట).
niṣkāma bhāvēna śarīraṃ manōvāṇīṃ sarvamēva svāminē arpayitvā ēkaṃ ātmanaḥ svāminaḥ vihāya jagati dvitīyasya kasyāpijñānā bhāvaḥ - ayaṃ dāsya bhaktērā darśaḥ -
(kōrika lēka śarīramunu, manassunu, vākkunu sarvamunu tana prabhuvunaku (bhagavaṃtunaku) arpiṃci, tana svāmi tappa jagattulō iṃkevarū lēru anu jñānamu kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.