← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దత్తః dattaḥ

Original — తెలుగు
  1. దత్తా త్రేయః

  2. స్వభక్త పటలస్య స్వపద ప్రాప్త్యుపాయ నిష్ప్రతి యోగిక బ్రహ్మమాత్ర భోధో యేన దత్తః సో(అ)యం నిర్విశేష పరమాత్మా దత్తః ఇత్యుచ్యతే - పరమాత్మా నారాయణః.

(తనభక్తులకు తనపదమును (స్థానమును - ముక్తిస్థానమును) పొందుటకు ఉపాయము - బ్రహ్మజ్ఞానమును ఇచ్చినవాడు దత్తుడు - నిర్విశేష పరమాత్మ అయిన నారాయణుడు).

  1. అత్రిముని తపః ఫలం = (అత్రిమహామునికి పుత్రుడుగ నవతరించినవాడు).
Transliteration
  1. dattā trēyaḥ

  2. svabhakta paṭalasya svapada prāptyupāya niṣprati yōgika brahmamātra bhōdhō yēna dattaḥ sō(a)yaṃ nirviśēṣa paramātmā dattaḥ ityucyatē - paramātmā nārāyaṇaḥ.

(tanabhaktulaku tanapadamunu (sthānamunu - muktisthānamunu) poṃduṭaku upāyamu - brahmajñānamunu iccinavāḍu dattuḍu - nirviśēṣa paramātma ayina nārāyaṇuḍu).

  1. atrimuni tapaḥ phalaṃ = (atrimahāmuniki putruḍuga navatariṃcinavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.