“శరణాగత సం త్రాణం భూతానాం చాప్యహింసనం| బహిర్వేది చయద్దానం దత్తమిత్య భిధీయతే||”
(శరణాగతుని రక్షించుట, భూతములను హింసింపకుండుట ప్రఖ్యాతికలుగునట్లు - అందరికి తెలిసినట్లు - చేయు దానము దత్తము అని చెప్పబడుచున్నది).
“śaraṇāgata saṃ trāṇaṃ bhūtānāṃ cāpyahiṃsanaṃ| bahirvēdi cayaddānaṃ dattamitya bhidhīyatē||”
(śaraṇāgatuni rakṣiṃcuṭa, bhūtamulanu hiṃsiṃpakuṃḍuṭa prakhyātikalugunaṭlu - aṃdariki telisinaṭlu - cēyu dānamu dattamu ani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.