← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దౌర్భాగ్యం daurbhāgyaṃ

Original — తెలుగు
  1. దుర్భగః దుఃఖదః భాగ్యం, అధర్మో యస్య సః, తస్య (దుర్భగస్య) భావః దౌర్భాగ్యం - దురదృష్ట మితి యావత్.

(దుఃఖమును కలుగచేయు భాగ్యము అధర్మమును కలుగచేయువాడు దుర్భగుడు - అతనిభావము దౌర్భాగ్యము - దురదృష్టము - అదృష్టము లేకపోవుట).

  1. దారిద్ర్యము, దుర్బలత్వము.
Transliteration
  1. durbhagaḥ duḥkhadaḥ bhāgyaṃ, adharmō yasya saḥ, tasya (durbhagasya) bhāvaḥ daurbhāgyaṃ - duradṛṣṭa miti yāvat.

(duḥkhamunu kalugacēyu bhāgyamu adharmamunu kalugacēyuvāḍu durbhaguḍu - atanibhāvamu daurbhāgyamu - duradṛṣṭamu - adṛṣṭamu lēkapōvuṭa).

  1. dāridryamu, durbalatvamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.