(భూతములయెడల కరుణ కలిగియుండుట, ఇతరులకు దుఃఖము కలిగిన సహించలేకపోవుట).
(దయ యనగా సమస్త భూతములందు అంతట అనుగ్రహము కలిగియుండుట).
(సర్వభూతములందు, తనయందువలనే త్రికరణములతో - మనోవాక్కాయకర్మలలో అనుజ్ఞ కలిగియుండుట దయయని వేదాంతవేత్తలు చెప్పుదురు).
(ఇతరులకు కలుగు భాధను పోగొట్టు ప్రయత్నములో కలుగుకోరిక దయ యని చెప్పబడినది)
(దుర్గుణములు గలవాటియందు కూడ సాధువులు దయ చూపుదురు).
(bhūtamulayeḍala karuṇa kaligiyuṃḍuṭa, itarulaku duḥkhamu kaligina sahiṃcalēkapōvuṭa).
(daya yanagā samasta bhūtamulaṃdu aṃtaṭa anugrahamu kaligiyuṃḍuṭa).
(sarvabhūtamulaṃdu, tanayaṃduvalanē trikaraṇamulatō - manōvākkāyakarmalalō anujña kaligiyuṃḍuṭa dayayani vēdāṃtavēttalu ceppuduru).
(itarulaku kalugu bhādhanu pōgoṭṭu prayatnamulō kalugukōrika daya yani ceppabaḍinadi)
(durguṇamulu galavāṭiyaṃdu kūḍa sādhuvulu daya cūpuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.