← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దయాలు dayālu

Original — తెలుగు
  1. కారుణికః (దయగలవాడు), (కనికరము గలవాడు)

  2. “శ్లో||. అహో బతేయం స్తనకాలకూటం జిఘాంసయా య దప్య సాధ్వీ |

లే భేగతిం ధా త్ర్యుచితం తతో (అ)న్యం కం వాదయాలుం శరణం వ్రజేమ ||“. (శ్రీమద్భాగవతం - 3 - 2 - 23)

(స్తనములలో విషముంచుకొని పాలిచ్చెదనని తనను చంపుటకు వచ్చిన పూతన యను రాక్షసికి నెవ్వరికిని పొందుటకు దుర్లభంబైన పరమపదమును - మోక్షము - శ్రీకృష్ణుడిచ్చెను. ఇంతకన్న దయాలువు - దయా స్వభావము కలవాడు - అయిన ఎవ్వని శరణు పొందెదను?).

“వ. తన్ను హరియింప దలంచి కుచంబుల విషంబు ధరియించి స్తన్యపానంబు సేయించిన దుష్టచేతనయైన పూతనకుంజన్నిచ్చి పెంచిన యశోదాదేవికి నైనందరాని పదంబు గారుణ్యా యత్త చిత్తుండై యొసంగె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 2 - 100)

Transliteration
  1. kāruṇikaḥ (dayagalavāḍu), (kanikaramu galavāḍu)

  2. “ślō||. ahō batēyaṃ stanakālakūṭaṃ jighāṃsayā ya dapya sādhvī |

lē bhēgatiṃ dhā tryucitaṃ tatō (a)nyaṃ kaṃ vādayāluṃ śaraṇaṃ vrajēma ||“. (śrīmadbhāgavataṃ - 3 - 2 - 23)

(stanamulalō viṣamuṃcukoni pāliccedanani tananu caṃpuṭaku vaccina pūtana yanu rākṣasiki nevvarikini poṃduṭaku durlabhaṃbaina paramapadamunu - mōkṣamu - śrīkṛṣṇuḍiccenu. iṃtakanna dayāluvu - dayā svabhāvamu kalavāḍu - ayina evvani śaraṇu poṃdedanu?).

“va. tannu hariyiṃpa dalaṃci kucaṃbula viṣaṃbu dhariyiṃci stanyapānaṃbu sēyiṃcina duṣṭacētanayaina pūtanakuṃjannicci peṃcina yaśōdādēviki nainaṃdarāni padaṃbu gāruṇyā yatta cittuṃḍai yosaṃge” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 2 - 100)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.