“శ్లో ||. క్షుత్ తృట్ నిందా భయం తంద్రా వ్యామోహః శోకసంశయః |
హర్ష శ్చైవా భిమానశ్చజరామరణ మేవచ |
అజ్ఞానం గ్లానిరప్రీతిః ఈర్ష్యా అసూయా మదశ్శమః |
ఏతే దేహి భవా భవాః |
ప్రభవంతి నరాధిప ||”
(ఆకలి, దప్పిక,నింద, భయము, ఆలస్యత,మోహము,శోకము,సంశయము, సంతోషము, అభిమానము,ముసలితనము, చావు, జ్ఞానము, గ్లాని, ప్రీతి లేకుండుట, ఈర్ష, అసూయ, మదము, శ్రమము, ఇవి దేహమువలన కలుగు భావములు.
“ślō ||. kṣut tṛṭ niṃdā bhayaṃ taṃdrā vyāmōhaḥ śōkasaṃśayaḥ |
harṣa ścaivā bhimānaścajarāmaraṇa mēvaca |
ajñānaṃ glāniraprītiḥ īrṣyā asūyā madaśśamaḥ |
ētē dēhi bhavā bhavāḥ |
prabhavaṃti narādhipa ||”
(ākali, dappika,niṃda, bhayamu, ālasyata,mōhamu,śōkamu,saṃśayamu, saṃtōṣamu, abhimānamu,musalitanamu, cāvu, jñānamu, glāni, prīti lēkuṃḍuṭa, īrṣa, asūya, madamu, śramamu, ivi dēhamuvalana kalugu bhāvamulu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.