← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహ భృత్ dēha bhṛt

Original — తెలుగు
  1. దేహ ధారి (దేహమును ధరించినవాడు).

  2. “దేహం బిభర్తీతి దేహ భృత్, దేహాత్మాభిమానవాన్. దేహ బృత్ ఉచ్యతే, న వివేకీ”. (శ్రీశంకరః)

దేహం భిభ్రతి, ధారయతి, (దేహమును ధరించువాడు, భరించువాడు - దేహమే ఆత్మయను అభిమానముగలవాడు).

  1. ఆత్మా, జీవః

Transliteration
  1. dēha dhāri (dēhamunu dhariṃcinavāḍu).

  2. “dēhaṃ bibhartīti dēha bhṛt, dēhātmābhimānavān. dēha bṛt ucyatē, na vivēkī”. (śrīśaṃkaraḥ)

dēhaṃ bhibhrati, dhārayati, (dēhamunu dhariṃcuvāḍu, bhariṃcuvāḍu - dēhamē ātmayanu abhimānamugalavāḍu).

  1. ātmā, jīvaḥ

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.