← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహ ధారణము dēha dhāraṇamu

Original — తెలుగు

” దేహస్య పూర్వోపచిత ధర్మాధర్మ మూలత్వాత్” -” తయోశ్చ విహిత ప్రతిషిద్ధ కర్మ మూలత్వాత్“.

(శరీరగ్రహణమునకు పూర్వజన్మములయందు సంపాదింపబడిన పుణ్య పాపములే కారణములు - ఆ పుణ్య పాపములకు విధింపబడిన కర్మలు - నిషేధింపబడిన కర్మలు కారణము).

Transliteration

” dēhasya pūrvōpacita dharmādharma mūlatvāt” -” tayōśca vihita pratiṣiddha karma mūlatvāt”.

(śarīragrahaṇamunaku pūrvajanmamulayaṃdu saṃpādiṃpabaḍina puṇya pāpamulē kāraṇamulu - ā puṇya pāpamulaku vidhiṃpabaḍina karmalu - niṣēdhiṃpabaḍina karmalu kāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.