← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహ సం యోగః dēha saṃ yōgaḥ

Original — తెలుగు

” జ్ఞానవిరోధినా పూర్వ పూర్వ కర్మణా స్వఫలానుభవ యోగ్య త్వాయ అస్యజ్ఞానం ఆవృతం సంకుచితం. తేన జ్ఞానావరణ రూపేణ కర్మణా దేవాది దేహ సం యోగః. తత్తదాత్మాభిమాన రూప మోహశ్చ జాయతే.తతశ్చ తధా విధాత్మానాభిమాన వాసనా, తదుచితకర్మ వాసనా చ, వాసనాతో విపరీతాత్మాభిమానః కర్మారంభశ్చ ఉపపద్యతే“.

(బ్రహ్మజ్ఞానమునకు విరోధి అయిన పూర్వ జన్మలలో చేసిన కర్మలననుభవించుటకు జీవుని జ్ఞానము ఆవరించబడినది. అట్లు ఆవరించబడిన జ్ఞానము అను కర్మచేత దేవతులు, నరులుగా దేహము కలిగియుండుట, దానివలన తన శరీరముమీద అభిమానమునకు మోహము కలుగును. దాని వలన ఆ విధమైన - కర్మ ఫలమున కనుకూలమైన వాసన, వాసనవలన విపరీతాత్మాభిమానము కలుగును. అందుకు అనుగుణమైన కర్మలను చేయుటయగును).

Transliteration

” jñānavirōdhinā pūrva pūrva karmaṇā svaphalānubhava yōgya tvāya asyajñānaṃ āvṛtaṃ saṃkucitaṃ. tēna jñānāvaraṇa rūpēṇa karmaṇā dēvādi dēha saṃ yōgaḥ. tattadātmābhimāna rūpa mōhaśca jāyatē.tataśca tadhā vidhātmānābhimāna vāsanā, taducitakarma vāsanā ca, vāsanātō viparītātmābhimānaḥ karmāraṃbhaśca upapadyatē”.

(brahmajñānamunaku virōdhi ayina pūrva janmalalō cēsina karmalananubhaviṃcuṭaku jīvuni jñānamu āvariṃcabaḍinadi. aṭlu āvariṃcabaḍina jñānamu anu karmacēta dēvatulu, narulugā dēhamu kaligiyuṃḍuṭa, dānivalana tana śarīramumīda abhimānamunaku mōhamu kalugunu. dāni valana ā vidhamaina - karma phalamuna kanukūlamaina vāsana, vāsanavalana viparītātmābhimānamu kalugunu. aṃduku anuguṇamaina karmalanu cēyuṭayagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.