క్షుత్విపాసాదులు - (ఆకలి దప్పులు మొదలగునవి).
షడ్భావ వికారః - అస్తి, జాయతే, వర్థతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇత్యేవం భూతాః.
(షడ్భావవికారములు - ఉన్నది, పుట్టుచున్నది, వృద్ధిపొందుచున్నది, మార్పు చెందుచున్నది, క్షీణించుచున్నది, నశించుచున్నది - అను ఆరు వికారములు - మార్పులు - దేహధర్మములు - దేహము మారువిధము).
kṣutvipāsādulu - (ākali dappulu modalagunavi).
ṣaḍbhāva vikāraḥ - asti, jāyatē, varthatē, pariṇamatē, apakṣīyatē, vinaśyati ityēvaṃ bhūtāḥ.
(ṣaḍbhāvavikāramulu - unnadi, puṭṭucunnadi, vṛddhipoṃducunnadi, mārpu ceṃducunnadi, kṣīṇiṃcucunnadi, naśiṃcucunnadi - anu āru vikāramulu - mārpulu - dēhadharmamulu - dēhamu māruvidhamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.