← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహాత్మ భ్రమః dēhātma bhramaḥ

Original — తెలుగు

ఇదం మిత్రం అయం అమిత్రం, అయం దేహో మనుష్యో బ్రహ్మణః ఇత్యాది దేహాత్మ భ్రమః, మాయయా కృతః, దేహ ఏవ ఆత్మా ఇత్యభే, ద భ్రమః.

(ఇతను మిత్రుడు, ఇతను శత్రువు, ఇది దేవుడు, ఇతను మనుష్యుడు అను మొదలగునవి దేహత్మభ్రమ - అనగా, దేహమే ఆత్మ యను భ్రమ. మాయ వలన తోచునది).

Transliteration

idaṃ mitraṃ ayaṃ amitraṃ, ayaṃ dēhō manuṣyō brahmaṇaḥ ityādi dēhātma bhramaḥ, māyayā kṛtaḥ, dēha ēva ātmā ityabhē, da bhramaḥ.

(itanu mitruḍu, itanu śatruvu, idi dēvuḍu, itanu manuṣyuḍu anu modalagunavi dēhatmabhrama - anagā, dēhamē ātma yanu bhrama. māya valana tōcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.