దేహినః (పితుః) దేహేన దేహినః (పుత్రస్య) దేహః దేహినః (మాతుః) దేహాత్ అభిజాయతే - యధా బీజాత్ ఏవ బీజం జాయతే, దేహీతు శాశ్వతః ఏవ అర్థో భూమ్యాదిః యధా తద్వత్ దేహి దేహినోః అయం పరస్పర ప్రతియోగి కో విభాగః పురా (అనాదిః) అజ్ఞాన కల్పితః - యధా వస్తుని జాతి వ్యక్తి విభాగః కల్పితః - జాతిః సామాన్యం, వ్యక్తిః విశేషః, తయోర్విభాగో యథా వస్తుని సన్మాత్రే కల్పితః పరస్పరాపేక్ష సిద్ధత్వేన అని రూప్యత్వాత్ తద్వత్.
(ఒక దేహియొక్క - (తండ్రియొక్క) - దేహముచేత దేహికి (పుత్రునికి), దేహియొక్క (తల్లియొక్క) దేహమువలన జన్మ కలుగుచున్నది. దేహి అనువాడు శాశ్వతుడు - నిత్యుడు. దేహమునకు దేహికి గల పరస్పర సంబంధము అనాది. అజ్ఞానమువలన కల్పించబడినది - ఒక వస్తువునందు ఆ జాతి వస్తువు ఇంకొకటి కలిగినట్లు - ఈ విషయంలో జాతి సామాన్యమే - కాని వస్తువులు వేరు).
dēhinaḥ (pituḥ) dēhēna dēhinaḥ (putrasya) dēhaḥ dēhinaḥ (mātuḥ) dēhāt abhijāyatē - yadhā bījāt ēva bījaṃ jāyatē, dēhītu śāśvataḥ ēva arthō bhūmyādiḥ yadhā tadvat dēhi dēhinōḥ ayaṃ paraspara pratiyōgi kō vibhāgaḥ purā (anādiḥ) ajñāna kalpitaḥ - yadhā vastuni jāti vyakti vibhāgaḥ kalpitaḥ - jātiḥ sāmānyaṃ, vyaktiḥ viśēṣaḥ, tayōrvibhāgō yathā vastuni sanmātrē kalpitaḥ parasparāpēkṣa siddhatvēna ani rūpyatvāt tadvat.
(oka dēhiyokka - (taṃḍriyokka) - dēhamucēta dēhiki (putruniki), dēhiyokka (talliyokka) dēhamuvalana janma kalugucunnadi. dēhi anuvāḍu śāśvatuḍu - nityuḍu. dēhamunaku dēhiki gala paraspara saṃbaṃdhamu anādi. ajñānamuvalana kalpiṃcabaḍinadi - oka vastuvunaṃdu ā jāti vastuvu iṃkokaṭi kaliginaṭlu - ī viṣayaṃlō jāti sāmānyamē - kāni vastuvulu vēru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.