← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేశపరిచ్ఛేదము dēśaparicchēdamu

Original — తెలుగు

ఒక దేశమందుండి ఇంకొక దేశమందు లేకపోవుట. (పరబ్రహ్మ అన్నిదేశములందుండు

వాడు కనుక ఈ దేశపరిచ్ఛేదము అతనికి - ఇతరవస్తువులవలె - లేదు). (చూడుము - త్రివిధ పరిచ్ఛేదము).

Transliteration

oka dēśamaṃduṃḍi iṃkoka dēśamaṃdu lēkapōvuṭa. (parabrahma annidēśamulaṃduṃḍu

vāḍu kanuka ī dēśaparicchēdamu ataniki - itaravastuvulavale - lēdu). (cūḍumu - trividha paricchēdamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.