ఉపదేశకర్తా (ఉపదేశించువాడు); గురువు.
“క. భూసురులకెల్ల ముఖ్యుడ
నై సకలకులాశ్రమంబులందును నెపుడున్
ధీసుజ్ఞాన ప్రదుడన
దేశికుడన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ,భా. 996)
upadēśakartā (upadēśiṃcuvāḍu); guruvu.
“ka. bhūsurulakella mukhyuḍa
nai sakalakulāśramaṃbulaṃdunu nepuḍun
dhīsujñāna praduḍana
dēśikuḍana noppucuṃdu dhṛti nelleḍalan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u,bhā. 996)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.