దేవవత్ దర్శనం యస్య సః. (దేవుడువలెనే కనబడువాడు, దర్శనమిచ్చువాడు).
భగవత్సాక్షాత్కారశాలీ, భగవత్యాథాత్మవేదీ.
(భగవంతుని సాక్షాత్కారము చేసుకొనువాడు - భగవంతుని యదార్ధముగా తెలిసుకొనినవాడు).
(దేవ ఋషి; ఈ ప్రకారముగా చేసినయెడల భగవద్దర్శనము కలుగును అను జ్ఞానము కలవాడు)
dēvavat darśanaṃ yasya saḥ. (dēvuḍuvalenē kanabaḍuvāḍu, darśanamiccuvāḍu).
bhagavatsākṣātkāraśālī, bhagavatyāthātmavēdī.
(bhagavaṃtuni sākṣātkāramu cēsukonuvāḍu - bhagavaṃtuni yadārdhamugā telisukoninavāḍu).
(dēva ṛṣi; ī prakāramugā cēsinayeḍala bhagavaddarśanamu kalugunu anu jñānamu kalavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.