← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవ హేళనం dēva hēḷanaṃ

Original — తెలుగు

ఈశ్వరా వజ్ఞా. (దేవుని అవమానించుట).

దేవానాం హేళనం - నమస్కారమకృత్వా పథి గమనం.

(దైవాపరాధము - దేవుని అవమానము చేయుట - మార్గము వెంట వెళ్ళుచు, దేవాలయమునుగాని, దేవుని విగ్రహముగాని చూచి నమస్కారము చేయకుండుట).

Transliteration

īśvarā vajñā. (dēvuni avamāniṃcuṭa).

dēvānāṃ hēḷanaṃ - namaskāramakṛtvā pathi gamanaṃ.

(daivāparādhamu - dēvuni avamānamu cēyuṭa - mārgamu veṃṭa veḷḷucu, dēvālayamunugāni, dēvuni vigrahamugāni cūci namaskāramu cēyakuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.