← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవ వ్రతః dēva vrataḥ

Original — తెలుగు

భీష్మః - పితరి మృతౌ స్వస్య రాజ్యాధికార సత్వే అపి పితరం ప్రతి “నాహం రాజ్యం వివాహం వా కరిష్యామి, త్వం సత్యవతీం వృణు” ఇతి సత్యవతీ వివాహ సమయే ప్రతిజ్ఞా తత్వాత్, చిత్రాం గదం సత్యవతీ జ్యేష్ట పుత్రమేవరాజ్యే స్థాపయా మాస. తాదృశ సత్యరూపస్య దేవానాం వ్రతస్య పరిపాలనాత్ దేవవ్రతనామం అభవత్.

(సత్యవతిని తనతండ్రి వివాహమాడు సమయమందు “నేను రాజ్యముచేయను, వివాహమాడను, నీవు సత్యవతిని వివాహము చేసుకొనుడు” అని భీష్ముడు ప్రతిజ్ఞచేయుటవలన, సత్యవతి పెద్దకుమారుడైన చిత్రాంగదుని తనతండ్రి రాజ్య మందు స్థాపించెను - ఇట్టి సత్యరూపమైన దేవవ్రతమును పాలించుటచేత భీష్ముడు దేవవ్రతుడను పేరు పొందెను).

Transliteration

bhīṣmaḥ - pitari mṛtau svasya rājyādhikāra satvē api pitaraṃ prati “nāhaṃ rājyaṃ vivāhaṃ vā kariṣyāmi, tvaṃ satyavatīṃ vṛṇu” iti satyavatī vivāha samayē pratijñā tatvāt, citrāṃ gadaṃ satyavatī jyēṣṭa putramēvarājyē sthāpayā māsa. tādṛśa satyarūpasya dēvānāṃ vratasya paripālanāt dēvavratanāmaṃ abhavat.

(satyavatini tanataṃḍri vivāhamāḍu samayamaṃdu “nēnu rājyamucēyanu, vivāhamāḍanu, nīvu satyavatini vivāhamu cēsukonuḍu” ani bhīṣmuḍu pratijñacēyuṭavalana, satyavati peddakumāruḍaina citrāṃgaduni tanataṃḍri rājya maṃdu sthāpiṃcenu - iṭṭi satyarūpamaina dēvavratamunu pāliṃcuṭacēta bhīṣmuḍu dēvavratuḍanu pēru poṃdenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.