← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవభోగములు dēvabhōgamulu

Original — తెలుగు
  1. దివ్యాన్ భవాన్ అప్రాకృతాన్ దేవానాం భోగాః (శ్రీశంకరః)

(రంభా సంభోగము, అమృతపానము మొదలగునవి - దివమందు - స్వర్గమందు - కలుగు భోగములు; ప్రకృతికి సంబంధించనివి; దేవతులు అనుభవించు భోగములు).

Transliteration
  1. divyān bhavān aprākṛtān dēvānāṃ bhōgāḥ (śrīśaṃkaraḥ)

(raṃbhā saṃbhōgamu, amṛtapānamu modalagunavi - divamaṃdu - svargamaṃdu - kalugu bhōgamulu; prakṛtiki saṃbaṃdhiṃcanivi; dēvatulu anubhaviṃcu bhōgamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.