(బ్రహ్మ, శివుడు మొదలగు దేవతలకు కూడా దేవుడైనవాడు) (విష్ణువు).
(దేవతలకు కూడ పరమ దైవతము, ఉత్కృష్టమైన దైవతము -సౌందర్యము సౌశీల్యము మొదలగు కల్యాణగుణములచేత మనుష్యులను, మృగములను, పక్షులను - ఈ మొదలగువాటిని మించి దైవతములు ఏ ప్రకారముగానున్నవో ఆ ప్రకారముగానే ఆ యా దైవతములను ఆ యా గుణములచేత మించియుండువాడు కనుక దేవ దేవుడు).
అవశ్యద్దేవ దేవస్య శరీరేపాండవస్తదా“. (శ్రీమద్భగవద్గీత -11-13)
(అనేకప్రకారములుగా - అనేక రూపములతో విభక్తమై ఒకే వస్తువుగానున్న జగత్తునంతటిని అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపముగానున్న శరీరమందు చూచెను).
“దశరధ సుతమీళే దైవతం దేవతానాం”. (శ్రీరామకర్ణామృతం - 2 - 48)
“ఆ. అఖిల లోకములకు హరి దైవతము సూడ
హరికి దైవతము, ధరాధినాధ !
పదపరాగపంక్తి చే ద్రైలోక్య
పావనంబు సేయు బ్రాహ్మణుండు ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 454)
(brahma, śivuḍu modalagu dēvatalaku kūḍā dēvuḍainavāḍu) (viṣṇuvu).
(dēvatalaku kūḍa parama daivatamu, utkṛṣṭamaina daivatamu -sauṃdaryamu sauśīlyamu modalagu kalyāṇaguṇamulacēta manuṣyulanu, mṛgamulanu, pakṣulanu - ī modalaguvāṭini miṃci daivatamulu ē prakāramugānunnavō ā prakāramugānē ā yā daivatamulanu ā yā guṇamulacēta miṃciyuṃḍuvāḍu kanuka dēva dēvuḍu).
avaśyaddēva dēvasya śarīrēpāṃḍavastadā”. (śrīmadbhagavadgīta -11-13)
(anēkaprakāramulugā - anēka rūpamulatō vibhaktamai okē vastuvugānunna jagattunaṃtaṭini arjunuḍu śrīkṛṣṇuni viśvarūpamugānunna śarīramaṃdu cūcenu).
“daśaradha sutamīḷē daivataṃ dēvatānāṃ”. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 48)
“ā. akhila lōkamulaku hari daivatamu sūḍa
hariki daivatamu, dharādhinādha !
padaparāgapaṃkti cē drailōkya
pāvanaṃbu sēyu brāhmaṇuṃḍu ” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 454)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.