← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవాః dēvāḥ

Original — తెలుగు

వసు రుద్రా దయః - త్రయ స్త్రిం శత్ హవిర్భు జః - అష్టౌ వసవః ఏకాదశ రుద్రాః, ద్వాదశాదిత్యాః ఇంద్రః ప్రజాపతిశ్చ.

(వసువు, రుద్రుడు మొదలగువారు. అష్టవసువులు, పదకొండుగురు రుద్రులు, పన్నెండుగురు ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి) (చూడుము - దేవతులు).

Transliteration

vasu rudrā dayaḥ - traya striṃ śat havirbhu jaḥ - aṣṭau vasavaḥ ēkādaśa rudrāḥ, dvādaśādityāḥ iṃdraḥ prajāpatiśca.

(vasuvu, rudruḍu modalaguvāru. aṣṭavasuvulu, padakoṃḍuguru rudrulu, panneṃḍuguru ādityulu, iṃdruḍu, prajāpati) (cūḍumu - dēvatulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.